Ram charan Tej : ఆచార్య నుంచి మరో సర్‌ప్రైజ్‌..!

Ram charan Tej : ఆచార్య నుంచి మరో సర్‌ప్రైజ్‌..!
ఆచార్య మూవీ నుంచి మరో సర్‌ప్రైజ్‌ వచ్చేసింది. సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న రామ్‌‌‌చరణ్‌‌కి సంబంధించిన లుక్‌‌‌ని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

ఆచార్య మూవీ నుంచి మరో సర్‌ప్రైజ్‌ వచ్చేసింది. సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న రామ్‌‌‌చరణ్‌‌కి సంబంధించిన లుక్‌‌‌ని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. 'ధర్మస్థలి(ఆలయ సెట్‌)కి ద్వారం తెరచుకుంది. చివరి షెడ్యూల్‌లో ఉన్నాం' అంటూ అందులో పేర్కొంది. అంతేకాకుండా త్వరలో మరో సర్‌ప్రైజ్‌ ఉండబోతుందని పేర్కొంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చిరంజీవి ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. కాజల్ అగర్వాల్ హీరోయిన్‌‌గా నటిస్తుంది. పూజా హేగ్దే మరో కీలక పాత్ర పోషిస్తుంది. కరోనా ఉదృతి వలన రెండు సార్లు వాయిదా పడిన సినిమా షూటింగ్ తాజాగా తిరిగి మొదలైంది. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని కొణిదెల ప్రొడక్షన్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ సంస్థ కలిసి నిర్మిస్తుంది.

Tags

Read MoreRead Less
Next Story