సినిమా

Ram Charan Tej : పునీత్ రాజ్‌‌కుమార్ కుటుంబాన్ని పరామర్శించిన రామ్ చరణ్ ...!

Ram Charan Tej : కన్నడ పవర్‌‌స్టార్, దివంగత నటుడు పునీత్ రాజ్‌‌కుమార్ అకాల మరణాన్ని ఎవ్వరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు.

Ram Charan Tej : పునీత్ రాజ్‌‌కుమార్ కుటుంబాన్ని పరామర్శించిన రామ్ చరణ్ ...!
X

Ram Charan Tej : కన్నడ పవర్‌‌స్టార్, దివంగత నటుడు పునీత్ రాజ్‌‌కుమార్ అకాల మరణాన్ని ఎవ్వరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన ఇక లేరనే వార్త యావత్ భారతీయ సినీ ప్రేక్షకుల చేత కన్నీరు పెట్టించింది. కంఠీరవ స్టేడీయంలో ఆదివారం పునీత్‌ అంత్యక్రియలు ముగిశాయి. ఆయనని చివరిసారి చూసేందుకు అభిమానులు తండోపతండాలుగా తరలివచ్చారు. కేవలం అభిమానులు మాత్రమే కాదు.. సెలబ్రిటీలు కూడా తరలివెళ్ళారు.

తాజాగా పునీత్ కుటుంబాన్ని టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ పరామర్శించాడు. శివరాజ్ కుమార్ ని కలిసి పునీత్ మరణం పట్ల ప్రగాడ సానుభూతి తెలిపాడు. ఇక చరణ్ మాట్లాడుతూ.. పునీత్ ఇక లేడనే వార్తను నమ్మలేకపోతున్నానని అన్నాడు. తాను కలిసిన వ్యక్తుల్లో పునీత్ ఓ గొప్ప మనిషి అని అన్నాడు. ఆయన మరణం కన్నడ పరిశ్రమకే కాదు..ఇండియన్ సినిమాకే తీరని లోటని చరణ్ పేర్కొన్నాడు.

Next Story

RELATED STORIES