సినిమా

Acharya Movie : వివాదంలో ఆచార్య.. మంత్రికి ఫిర్యాదు...!

Acharya Movie : మెగస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమా వివాదాల్లో చిక్కుకుంది.

Acharya Movie : వివాదంలో ఆచార్య.. మంత్రికి ఫిర్యాదు...!
X

Acharya Movie : మెగస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమా వివాదాల్లో చిక్కుకుంది. రీసెంట్ గా రిలీజైన సానా కష్టం సాంగ్ పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ RMP డాక్టర్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు ఫిర్యాదు చేశారు. పాటలోని చరణాలు తమ మనోభావాలు దెబ్బతేస్తున్నాయని తెలిపారు. వాటిని వెంటనే పాటలో నుంచి తొలిగించాలని కోరారు. తెలంగాణ సినిమా ఇండస్ట్రీ అసోసియేషన్ తో పాటు సెన్సార్ బోర్డుకు కూడా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.Next Story

RELATED STORIES