సినిమా

Shilpa Shetty : అభిమానులకి షాకిచ్చిన శిల్పాశెట్టి..!

Shilpa Shetty : సోషల్ మీడియాలో బాలీవుడ్ బ్యూటీ శిల్పాశెట్టి ఎంత యాక్టివ్ గా ఉంటుందో తెలిసిందే.

Shilpa Shetty : అభిమానులకి షాకిచ్చిన శిల్పాశెట్టి..!
X

Shilpa Shetty : సోషల్ మీడియాలో బాలీవుడ్ బ్యూటీ శిల్పాశెట్టి ఎంత యాక్టివ్ గా ఉంటుందో తెలిసిందే. తన గ్లామరస్, ఫ్యాషనబుల్ ఫొటోస్ తో పాటుగా, హెల్త్, యోగా, కూకింగ్ టిప్స్ కి సంబంధించిన వీడియోలను కూడా అందులో షేర్ చేస్తూ ఉంటుంది.. అలాంటి శిల్పాశెట్టి సోషల్ మీడియాకు తాత్కాలికంగా బ్రేక్‌ ప్రకటిస్తున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా వెల్లడించింది.

అంతేకాకుండా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పూర్తి బ్లాక్‌ ఫొటోను షేర్‌ చేసింది.'ఎలాంటి కొత్తదనం లేదు. అంతా ఒకేలా కనిపిస్తోంది. చాలా బోర్‌ కొట్టేసింది. ఏదైనా కొత్తదనం కనిపించేవరకు సోషల్‌ మీడియాకు దూరంగా ఉంటా' అని పేర్కొంది. శిల్పా చేసిన పనికి అభిమానులు షాక్ అవుతున్నారు. కాగా ఇటీవల ఓటీటీలో అరంగ్రటం చేసి అందరి దృష్టిని ఆకర్షించిన రోహిత్‌ శెట్టి తెరకెక్కిస్తోన్న వెబ్‌ సిరీస్‌ ఇండియన్‌ పోలీస్‌ ఫోర్స్‌లో శిల్ప నటిస్తోంది.Next Story

RELATED STORIES