సినిమా

Shriya Saran: బ్లాక్ డ్రెస్‏లో అందాలు ఆరబోస్తున్న శ్రియ..లేటెస్ట్ ఫోటోస్

Shriya Saran: శ్రియ కొన్నేళ్ల పాటు టాలీవుడ్ వరుస ఆఫర్లతో దూసుకుపోయింది. టాలీవుడ్ టాప్ హీరోల అందరి సరసన నటించింది. ఇక చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందర్నీ కవర్ చేసింది

Shriya Saran: బ్లాక్ డ్రెస్‏లో అందాలు ఆరబోస్తున్న శ్రియ..లేటెస్ట్ ఫోటోస్
X

శ్రియ కొన్నేళ్ల పాటు టాలీవుడ్ వరుస ఆఫర్లతో దూసుకుపోయింది. టాలీవుడ్ టాప్ హీరోల అందరి సరసన నటించింది. ఇక చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందర్నీ కవర్ చేసింది ఈ ముద్దుగుమ్మ. ఇటీవలే ప్రియుడు ఆండ్రీ కోస్చీవ్‌ను పెళ్లి చేసుకుంది శ్రియ. అంతేకాదు విహార యాత్రకు వెళ్లిన ప్రతీసారి అందాల ఆరబోతతో ఫ్యాన్స్‎కు పిచ్చెక్కిస్తుంది. ఆమెకు సంబంధించిన ఫోటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది శ్రీయ. తాజాగా శ్రియ బ్లాక్ డ్రెస్ లో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో పంచుకుంది. పకృతిని ఆశ్వాదిస్తూనే తన అందాలను ఆరబోసింది. ఇన్ స్టాగ్రామ్ లో శ్రియ పంచుకున్న ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.


Next Story

RELATED STORIES