Surekha Vani : వైన్ గ్లాస్‌తో చీర్స్.. బ్యాంకాక్‌లో ఫుల్ ఎంజాయ్..!

Surekha Vani :  వైన్ గ్లాస్‌తో చీర్స్.. బ్యాంకాక్‌లో ఫుల్ ఎంజాయ్..!
Surekha Vani : సోషల్ మీడియాలో నటి సురేఖావాణి, సుప్రీత ఎంత యాక్టివ్‌గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

Surekha Vani : సోషల్ మీడియాలో నటి సురేఖావాణి, సుప్రీత ఎంత యాక్టివ్‌గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. సురేఖతో పాటుగా సోషల్ మీడియాలో సుప్రీతకు కూడా మంచి ఫాలోవర్స్ ఉన్నారు. గ్లామర్ ఫోటోలతో పాటు డ్యాన్స్ వీడియోలను ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూనే ఉంటారు వీరిద్దరూ.

ఇదిలా ఉంటే.. తాజాగా ఈ తల్లీకూతుళ్లు షేర్ చేసిన ఓ ఫోటో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.. ఈ ఫోటోలో, వారు వైన్ గ్లాసులను పట్టుకున్నారు. ఇద్దరు వైన్ గ్లాసుతో చీర్స్ చెప్పడం ఈ ఫోటోలలో కనిపిస్తుంది. అంతేకాకుండా, సుప్రీత తన థాయ్ మసాజ్ ఫోటోలను షేర్ చేసి అందరికీ షాక్ ఇచ్చింది.

కరోనా వల్ల గత రెండేళ్ళుగా విదేశాలకి సమ్మర్ ట్రిప్ కి వెళ్ళని వీరు.. ప్రస్తుతం థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌లో హాలిడేలో ఉన్నారు. అక్కడ ఎంజాయ్ చేసిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి వైరల్ గా మారాయి. కాగా ఈ మధ్య కాస్త సినిమాలను తగ్గించింది సురేఖవాణి.

Tags

Read MoreRead Less
Next Story