సినిమా

Chiranjeevi : చిరంజీవికి ఏమైంది.. చేతికి ఆ కట్టు ఏంటి?

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.

Chiranjeevi (tv5news.in)
X

Chiranjeevi (tv5news.in) 

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆచార్య సినిమాని ఫినిష్ చేసిన ఆయన.. భోళాశంకర్, గాడ్ ఫాదర్ సినిమాలను ట్రాక్ లో పెట్టారు. మరిన్ని కథలు కూడా వింటున్నారు. సినిమాలతో పాటుగా సేవా కార్యక్రమాలకు కూడా దగ్గరుండి చూసుకుంటున్నారు.

తెలంగాణ జిల్లాల నుంచి ఆక్సిజన్ సేవల్లో పాల్గొన్న ప్రతినిధుల్ని పిలిచి చిరు వాళ్లను అభినందించారు. అయితే చిరంజీవి ఈ కార్యక్రమంలో చేతికి కట్టుతో కనిపించాడు. దీనితో ఆయనకి ఏమైంది అంటూ అభిమానులు ఆరా తీయడం మొదలుపెట్టారు. దీనిపైన మెగా టీం స్పందించింది.

"ఇంటి దగ్గర జిమ్ చేస్తుండగా చిరంజీవి చెయ్యి బెనికింది.. చేతికి ఏం కాకుండా పట్టీ వేసారు.. ఇది చాలా చిన్న విషయం.. దీని గురించి అభిమానులు అస్సలు ఆందోళన చెందాల్సిన అవసరమే లేదు" అంటూ వెల్లడించింది.

Next Story

RELATED STORIES