Karnataka Crime : ప్రియుడికి కాబోయే భార్యపై ప్రియురాలి దాడి..!

Karnataka Crime :  ప్రియుడికి కాబోయే భార్యపై ప్రియురాలి దాడి..!
Karnataka Crime : ప్రియునికి కాబోయే భార్యపై ఓ ప్రియురాలి దాడికి దిగింది. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని శిడ్లఘట్టలో చోటుచేసుకుంది.

Karnataka Crime : ప్రియునికి కాబోయే భార్యపై ఓ ప్రియురాలి దాడికి దిగింది. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని శిడ్లఘట్టలో చోటుచేసుకుంది. ఇక వివారల్లోకి వెళ్తే.. గంగోత్రి (20), మోనిక (19) అనే ఇద్దరు స్నేహితులు.. వీరిని గంగరాజు (20) అనే యువకుడు ఒకరికి తెలియకుండా మరొకరిని గుట్టుగా ప్రేమించాడు. అయితే ఈ క్రమంలో ఇటీవల మోనిక– గంగరాజుకు వివాహం నిశ్చయమైంది... దీనితో కోపానికి గురైన గంగోత్రి, మోనిక పైన దాడికి దిగింది. ఆదివారం తెల్లవారుజామున చాకుతో మోనిక పైన దాడికి దిగింది. ఈ క్రమంలో మోనిక చేతికి, మెడకు గాయాలయ్యాయి. అమెను వెంటనే అసుపత్రిలో జాయిన్ చేశారు. కాగా గంగోత్రిని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు పోలీసులు.

Tags

Read MoreRead Less
Next Story