Panjagutta: ముందుగా యువతితో పరిచయం.. ఆపై చనువుగా ఫోటోలు, వీడియోలు..

Panjagutta: ముందుగా యువతితో పరిచయం.. ఆపై చనువుగా ఫోటోలు, వీడియోలు..
Panjagutta: ఓ యువతితో సచిన్‌కు పరిచయం అయింది. ఆమెతో చనువుగా ఉన్న కొన్ని ఫొటోలు, వీడియోలతో బ్లాక్ మెయిల్ మొదలుపెట్టాడు.

Panjagutta: తనతో చనువుగా ఉన్న యువతి వీడియోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ వికృతచర్యలకు పాల్పడుతున్న యువకుడిని పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ యువతితో సచిన్‌కు పరిచయం అయింది. ఆమెతో చనువుగా ఉన్న కొన్ని ఫొటోలు, వీడియోలను.. ఆమె స్నేహితులతో పాటు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఇబ్బంది పెడుతున్నారు. సదరు యువతి కంప్లైంట్ ఇవ్వడంతో పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story