గూగుల్ లో ఇవి సెర్చ్ చేస్తున్నారా.. అయితే జాగ్రత్త..!

గూగుల్ లో ఇవి సెర్చ్ చేస్తున్నారా.. అయితే జాగ్రత్త..!
కరోనా భయంతో చాలామంది వైద్య సహాయం కోసం గూగుల్ లో సెర్చ్ చేస్తున్నారు. అంబులెన్స్ కోసమో, ఆక్సిజన్ కోసమో గూగుల్ లో దొరికే ఫోన్ నంబర్ కు కాల్ చేస్తున్నారు.

కరోనా భయంతో చాలామంది వైద్య సహాయం కోసం గూగుల్ లో సెర్చ్ చేస్తున్నారు. అంబులెన్స్ కోసమో, ఆక్సిజన్ కోసమో గూగుల్ లో దొరికే ఫోన్ నంబర్ కు కాల్ చేస్తున్నారు. దీన్ని ఆసరాగా చేసుకొని సైబర్ నేరగాళ్లు పంజా విసురుతున్నారు. తమ ఫోన్ నంబర్లు పెట్టి కాల్ చేసినవారి నుంచి డబ్బులు దండుకుంటున్నారు. గూగుల్ లో ఉండే ఫోన్ నంబర్లను నమ్మి మోసపోవద్దని, కాంటాక్ట్ నంబర్లు వెరిఫై చేసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.గూగుల్‌లో ఉండే ఫోన్‌ నంబర్లను నమ్మి మోసపోవద్దని, ఆయా దవాఖానల, మెడికల్‌ కంపెనీల అధికారిక వెబ్‌సైట్లలోకి వెళ్లి కాంటాక్ట్‌ నంబర్లు తీసుకోవటం ఉత్తమమని సూచించారు.

Tags

Read MoreRead Less
Next Story