Khammam : మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు కుమార్తె ఆత్మహత్య..!

Khammam : మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు కుమార్తె ఆత్మహత్య..!
Khammam : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు కుమార్తె మహాలక్ష్మి ఆత్మహత్య చేసుకున్నారు.

Khammam : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు కుమార్తె మహాలక్ష్మి ఆత్మహత్య చేసుకున్నారు. సారపాకలోని తన నివాసంలో తెల్లవారుజామున ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. మహాలక్ష్మీ ఇటీవలే మెడిసిన్ పూర్తి చేశారు. ఐతే ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. కూతురి మరణవార్త తెలిసి హుటాహుటిన దమ్మపేటలో నివాసం ఉంటున్న ఆమె తండ్రి వెంకటేశ్వర్లు సారపాక చేరుకొన్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన బూర్గంపాడు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story