బాబా భూత వైద్యం.. బాలికకు మత్తు మందు ఇచ్చి మూడు నెలలుగా అత్యాచారం

బాబా భూత వైద్యం.. బాలికకు మత్తు మందు ఇచ్చి మూడు నెలలుగా అత్యాచారం
X

నిజామాబాద్‌లో భూత వైద్యం పేరుతో మోసం చేసిన బాబాకు స్థానికులు దేహశుద్ధి చేశారు. వైద్యం పేరుతో బాలికకు మత్తు మందు ఇచ్చి మూడు నెలలుగా అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే విషయం తల్లిదండ్రులకు చెబితే చంపేస్తానని బెదిరిస్తూ.. బాలికపై అత్యారానికి పాల్పడుతూ వచ్చాడు. 15 ఏళ్ల బాలికలకు కడుపునొప్పి రావడంతో వైద్యం కోసం ఆస్పత్రికి తరలించగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే దొంగబాబాను పట్టుకొని దేహశుద్ధి చేశారు బాలిక బంధువులు, స్థానికులు.

Next Story

RELATED STORIES