లాడ్జిలో కుమార్తెను చంపి తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి

భార్యకు వేరే వ్యక్తితో అక్రమ సంబంధం ఉందనే కారణంతో.. కూతురిని చంపేసి తానూ ఆత్మహత్య చేసుకున్నాడు..

లాడ్జిలో కుమార్తెను చంపి తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి
X

చిత్తూరులో విషాదకరమైన ఘటన జరిగింది. భార్యకు వేరే వ్యక్తితో అక్రమ సంబంధం ఉందనే కారణంతో మనస్తాపం చెందిన గణేష్ అనే వ్యక్తి కూతురిని చంపేసి తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. చిత్తూరులోని ఓ లాడ్జ్‌లో రూమ్ తీసుకుని.. ముందు కూతురికి ఉరివేసి చంపేశాడు. తర్వాత తానూ ఉరి బిగించుకుని ప్రాణాలు వదిలాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. గణేష్‌ది చిత్తూరులోని ప్రశాంత్‌ నగర్‌గా గుర్తించారు. లాడ్జ్ రూమ్‌లో సూసైడ్ లేఖను స్వాధీనం చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు.

Next Story

RELATED STORIES