ట్యాంక్‌బండ్‌ వద్ద కలకలం.. ఆత్మహత్యకు యత్నించిన ఐదుగురు మహిళలు..!

ఆర్థిక సమస్యలతో ఓమహిళ .. ప్రేమ విఫలమైందని ఓయువతి.. కుటుంబ కలహాలతో ఓ మహిళ ఆత్మహత్యకు ప్రయత్నించారు.

ట్యాంక్‌బండ్‌  వద్ద కలకలం.. ఆత్మహత్యకు యత్నించిన ఐదుగురు మహిళలు..!
X

ట్యాంక్‌బండ్‌ హుస్సెన్‌ సాగర్‌ వద్ద ఒకేరోజు ఐదుగురు ఆత్మహత్యకు యత్నించారు. ఆర్థిక సమస్యలతో ఓమహిళ .. ప్రేమ విఫలమైందని ఓయువతి.. కుటుంబ కలహాలతో ఓ మహిళ ఆత్మహత్యకు ప్రయత్నించారు. స్థానికులు సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఐదుగురిని కాపాడారు. అనంతరం వీరందరికి కౌన్సిలింగ్‌ చేసి కుటుంబ సభ్యులకు అప్పగించ్చారు. ఇలా ఒకే రోజు ఐదుగురు మహిళలు ఆత్మహత్యకు యత్నించడం ట్యాంక్‌బండ్‌ వద్ద కలకలం రేపింది.

Next Story

RELATED STORIES