Hyderabad : వనస్థలిపురంలో కారు బీభత్సం

Hyderabad : వనస్థలిపురంలో కారు బీభత్సం
180 కిలో మీటర్ల వేగంతో ఉన్నకారు మార్నింగ్ వాకర్స్‌ వైపు దూసుకుపోయింది

హైదరాబాద్‌ వనస్థలిపురం ఎన్జీవోస్‌ కాలనీలో ఓ కారు బీభత్సం సృష్టించింది. 180 కిలో మీటర్ల వేగంతో ఉన్నకారు మార్నింగ్ వాకర్స్‌ వైపు దూసుకుపోయింది. వారు తప్పుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఎయిర్‌ బెలూన్లు ఓపెన్‌ కావడంతో కారులో ఉన్న ముగ్గురు యువకులు సేఫ్‌గా బయటపడ్డారు. అతి కష్టంపై డోర్‌లను తెరిచి వారిని బయటకు తీశారు. ప్రమాద సమయంలో కారు 180 కిలో మీటర్ల స్పీడ్‌తో ఉన్నట్లు గుర్తించారు. ఐతే.. కారులో ఉన్న యువకులు మద్యం మత్తులో ఉన్నట్లు స్థానికులు అనుమానిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story