వివాహేతర సంబంధం.. అల్లుడిని హత్య చేసిన అత్త

X
Nagesh Swarna29 Oct 2020 6:26 AM GMT
ఉప్పల్ లో దారుణం చోటు చేసుకుంది. అలుడ్ని అత్తే కత్తితి పొడిచి హత్య చేసింది. అత్త అనితకు అల్లుడునవీన్‌కు గత కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగుతోంది. ఆ బంధాన్ని వదులుకోవడం ఇష్టం లేని అనిత.. తన కూతుర్ని నవీన్‌కు ఇచ్చి వివాహం చేసింది. అయితే నీవీన్ వేధింపులతో పాటు తన తల్లితో ఉన్న వివాహేతర సంబంధం బయటపడటంతో మనస్తాపం చెందిన అనిత కూతురు కూతరు నాలుగు నెలల కిందట ఆత్మహత్య చేసుకుంది. కూతురు ఆత్మహత్య తరువాత కూడా నవీన్ తో అనిత వివాహేతర బంధం కొనసాగిచింది. బుధవారం రాత్రి కూడా నవీన్ దగ్గరే ఉన్న అనిత.. కత్తితో పొడిచి హత్య చేసింది. ఈ ఘటన రామంతపూర్ లోని కేసీఆర్ నగర్ లో చోటు చేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అనితను విచారిస్తున్నారు.
Next Story