భార్య ఆత్మహత్య కేసులో జైలు నుంచి విడుదలైన వ్యక్తి హత్య

భార్య ఆత్మహత్య కేసులో జైలు నుంచి విడుదలైన వ్యక్తి హత్య
X

హైదరాబాద్ అమీర్ పేటలో ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. ధరంకరం రోడ్డులోని ఓ అపార్టమ్ మెంట్‌లో నివాసముంటున్న చంద్రశేఖర్ అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు హత్యచేశారు. అయితే కుటంబ కలహాలే హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. మృతుడి భార్య కొంతకాలం క్రితం ఆత్మహత్య చేసుకుంది. ఆ కేసులో ఇటీవలే జైలు నుంచి విడుదలైన చంద్రశేఖర్ హత్యకుగురికావడం సంచలనంగా మారింది. సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సార్ నగర్ పోలీసులు.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story

RELATED STORIES