క్రైమ్

బాలికను లోబరుచుకుని గర్భవతిని చేసిన వృద్ధుడు,యువకుడు

బాలికను లోబరుచుకుని గర్భవతిని చేసిన వృద్ధుడు,యువకుడు
X

విశాఖలో బాలికపై ఓ వృద్ధుడు, యువకుడు అఘాయిత్యానికి ఒడిగట్టారు.. పెందుర్తిలో బాలికకు మాయమాటలు చెప్పి లోబరుచుకుని గర్భవతిని చేశారు వృద్ధుడు సూర్యనారాయణ, యువకుడు కార్తీక్‌. బాలికకు తీవ్రమైన కడుపునొప్పి రావడంతో ఆస్పత్రికి తరలించగా విషయం బయటపడింది.. దీంతో బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story

RELATED STORIES