హైదరాబాద్‌లో దారుణం.. సూట్ కేస్‌లో డెడ్ బాడీ

సూట్ కేసును గుర్తించిన రాజేంద్రనగర్ పోలీసులు.. అనుమానాస్పదంగా ఉండటంతో తెరిచిచూడగా.. అందులో మనిషి మృతదేహం ఉంది

హైదరాబాద్‌లో దారుణం.. సూట్ కేస్‌లో డెడ్ బాడీ
X

హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్‌లో సూట్ కేస్‌లో డెడ్ బాడీ తీవ్ర కలకలం రేపింది. డైరీ ఫామ్ వద్ద సూట్ కేసును గుర్తించిన రాజేంద్రనగర్ పోలీసులు.. అనుమానాస్పదంగా ఉండటంతో తెరిచిచూడగా.. అందులో మనిషి మృతదేహం ఉంది. రియాజ్ అనే వ్యక్తిని దుండగులు హత్యచేసి.. సూట్ కేసులో పెట్టి అక్కడ వదిలి వెళ్లారు. హత్యకు సంబందించి ముగ్గురు నిందితులను హైదరాబాద్ సిటీ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మూడు రోజుల క్రితమే రియాజ్‌ను హత్యచేసినట్లు నిందితులు పోలీసుల ముందు అంగీకరించారు. మృతుడు రియాజ్‌ చంద్రాయణగుట్ట వాసిగా గుర్తించారు పోలీసులు.

Next Story

RELATED STORIES