Warangal District : పేదల గుడిసెలకి నిప్పు..!

వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట శివారులో దుండగులు రెచ్చిపోయారు. కాకతీయ నగరం వద్ద కొందరు నిరుపేదలు అసైన్డ్ భూములలో గుడిసెలు వేసుకోని నివసిస్తున్నారు.

Warangal District : పేదల గుడిసెలకి నిప్పు..!
X

వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట శివారులో దుండగులు రెచ్చిపోయారు. కాకతీయ నగరం వద్ద కొందరు నిరుపేదలు అసైన్డ్ భూములలో గుడిసెలు వేసుకోని నివసిస్తున్నారు. అయితే ఈ రోజు ఉదయం 40 మంది గుర్తుతెలియని వ్యక్తులు కర్రాలు, రాడ్ లతో వచ్చి మహిళలు, వృద్దులు, పిల్లల పైన దాడి చేశారని స్థానికులు వాపోయారు. అడ్డొచ్చిన వారందరినీ చావబాదారని తెలిపారు.. అయితే పలువురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.Next Story

RELATED STORIES