హైదరాబాద్‌ కూకట్‌పల్లిలో కాల్పుల కలకలం

హైదరాబాద్‌ కూకట్‌పల్లిలో కాల్పులు కలకలం రేపాయి. HDFC బ్యాంకు ఏటీఎంలో డబ్బులు పెడుతుండగా... హఠాత్తుగా కొందరు ఆగంతకులు కాల్పులు జరిపారు.

హైదరాబాద్‌ కూకట్‌పల్లిలో కాల్పుల కలకలం
X

హైదరాబాద్‌ కూకట్‌పల్లిలో కాల్పులు కలకలం రేపాయి. HDFC బ్యాంకు ఏటీఎంలో డబ్బులు పెడుతుండగా... హఠాత్తుగా కొందరు ఆగంతకులు కాల్పులు జరిపారు. ఏటీఎంలో పెట్టాల్సిన నగదు ఎత్తుకెళ్లారు. ఈ ఘటనలో సెక్యూరిటీ గార్డుతో పాటు మరో వ్యక్తికి గాయాలు కాగా.. ఆస్పత్రికి తరలించారు. దోపిడీకి పాల్పడ్డ నిందితుల కోసం పోలీసులు గాలింపు మొదలుపెట్టారు.

Next Story

RELATED STORIES