మహిళతో సహజీవనం చేస్తూ.. ఆమె కుమార్తెపై కన్నేసిన రౌడీషీటర్‌

మహిళతో సహజీవనం చేస్తూ.. ఆమె కుమార్తెపై కన్నేసిన రౌడీషీటర్‌
X

నెల్లూరు జిల్లా సంగంలో రౌడీషీటర్‌కు దేహశుద్ధి చేశారు స్థానికులు. గ్రామానికి చెందిన రౌడీషీటర్‌ ఓ మహిళతో సహజీవనం చేస్తున్నాడు. అయితే ఆమె కూతురుపైనా కన్నేశాడు. అందుకు ఆ యువతి ఒకప్పుకోక పోవడంతో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. వెంటనే ఆమె అరుపులు విని అక్కడికి చేరుకున్న చుట్టుపక్కలవాళ్లు.. రౌడీ షీటర్‌కు దేహశుద్ది చేశారు. వెంటనే పోలీసులకు అప్పచెప్పారు.. గతంలోనూ ఇదే రౌడీషీటర్‌పై అత్యారం కేసు నమోదైంది.

Next Story

RELATED STORIES