వైట్ డ్రెస్‌లో వయ్యారాలు ఒలకబోస్తున్న కియారా .. లేటెస్ట్ ఫోటోస్

Kiara Advani: రామ్ చరణ్, శంకర్, దిల్ రాజు ప్రాజెక్ట్ లో "కియారా అద్వాణీ" ని తీసుకున్తున్నట్టు చిత్ర బృందం తెలిపింది. తమ 50వ చిత్రంగా తెరకేక్కుతున్న ఈ ప్రాజెక్ట్ కోసం "కియారా " నే హీరోయిన్ గా తీస్కున్నారు.

వైట్  డ్రెస్‌లో వయ్యారాలు ఒలకబోస్తున్న  కియారా .. లేటెస్ట్ ఫోటోస్
X

Kiara Advani: "భరత్ అనే నేను" సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది "కియార". మొదటి సినిమాతోనే బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టి ఇండస్ట్రీలోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది ఈ భామ. ఈ సినిమా విజయంతో టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్టులో చేరిపోయింది ఈ బ్యూటీ. వరుస అవకాశాలు వచ్చిన తను మాత్రం సెలెక్టివ్ సినిమాలు మాత్రమే ఒప్పుకుంది. బోయపాటి దర్శకత్వంలో వచ్చిన "వినయ విదేయ రామ" సినిమాలో రామ్ చరణ్ కి జోడిగా నటించింది "కియార". ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఘోర పరాజయం కావడంతో అమ్మడుకి టాలీవుడ్ లో అవకాశాలు తగ్గాయి.

ఈ భామకి మరో క్రేజీ ప్రాజెక్ట్ లో నటించే అవకాశం వచ్చిందట. రామ్ చరణ్, శంకర్, దిల్ రాజు ప్రాజెక్ట్ లో "కియారా అద్వాణీ" ని తీసుకున్తున్నట్టు చిత్ర బృందం తెలిపింది. తమ 50వ చిత్రంగా తెరకేక్కుతున్న ఈ ప్రాజెక్ట్ కోసం ఎంతో మంది హీరోయిన్ ల పేర్లని పరిశీలించినా.. చివరికి "కియారా అద్వాణీ" నే హీరోయిన్ గా తీస్కున్నారట చిత్ర యూనిట్.




Next Story

RELATED STORIES