కరోనాతో పోరాడే శక్తినిచ్చే'Coronaid'..

కరోనాతో పోరాడే శక్తినిచ్చేCoronaid..
కరోనా మహమ్మారి ప్రపంచాన్నివణికిస్తూనే ఉంది. ఈ మహమ్మారి నిర్మూలనకు వ్యాక్సిన్ రాకపోయినా.. ఇది ఎలా తగ్గుతుందన్న మార్గాన్ని మాత్రం కనుగొన్నారు. ముఖ్యంగా శరీరంలో కరోనా పాజిటివ్..

కరోనా మహమ్మారి ప్రపంచాన్నివణికిస్తూనే ఉంది. ఈ మహమ్మారి నిర్మూలనకు వ్యాక్సిన్ రాకపోయినా.. ఇది ఎలా తగ్గుతుందన్న మార్గాన్ని మాత్రం కనుగొన్నారు. ముఖ్యంగా శరీరంలో కరోనా పాజిటివ్ నుంచి నెగటివ్ రావాలి అంటే మానవ శరీరంలో ఇమ్యూనిటీ పవర్ పెరగాలి.. అప్పుడే ఆ వైరస్ బాడీలో ఉండకుండా పోతుంది.. మరోసారి సోకకుండా ఈ వైరస్ కు వ్యతిరేకంగా మానవశరీరంలో యాంటీ బాడీస్ డెవలప్ అవుతాయి.. అయితే ఇదంతా జరగాలి అంటే మాత్రం ఖచ్చితంగా మానవ శరీరంలో ఇమ్యూనిటీ పవర్ అనేది తగినంత మోతాదులో ఉండాలి.. ఇందుకోసం వైద్య నిపుణులు చాలా రకాల పద్ధతులను సూచిస్తున్నారు. అందులో Coronaid అనే మెడిసిన్ కూడా ఒకటి.. ఇది శరీరానికి ఇమ్యూనిటీ బూస్టర్‌లా పని చేస్తుంది.

ఈ మెడిసిన్ కరోనానుంచి ఉపశమనం కల్గించడమే కాకుండా యాంటీ బాడీస్ డెవలప్ అయ్యేందుకు తోడ్పడుతుంది. ఈ coronaid మెడిసిన్ వల్ల కొన్ని ముఖ్యమైన ప్రయోజనాలు ఉన్నాయి. శరీరంలో ముఖ్యంగా సైటోకైన్ లెవల్స్‌ని తగ్గించి.. ఊపిరితిత్తుల్లో సిలియాను సంరక్షిస్తుంది.. హెల్త్ ఇమ్యూన్ ఫంక్షన్‌ని క్రమంగా పెంచుతుంది.. అలాగే శరీరంలోని అన్నీ అవయవాలకు సరైన మోతాదులో రక్తప్రసరణ జరిగేలా సహాయపడుతుంది. ఈ coronaid మెడిసిన్ సెంటర్ ఫర్ సెల్యూలర్ అండ్ మాలిక్యూలర్ బయాలజీ (CCMB) నుంచి ఆమోదం పొందింది. ఈ మెడిసిన్ కు వరల్డ్ వైడ్ డిస్ట్రిబ్యూటర్‌గా NuZen సంస్థ వ్యవహరిస్తుంది. కరోనా బారి నుంచి ముందుగానే రక్షించుకోవాలి అనుకుంటే coronaid వాడితే మంచి ఫలితం ఉందంటున్నారు వైద్య నిపుణులు. అందువల్ల ఎవరైనా ఈ మెడిసిన్ కావాలి అనుకుంటే - సైట్ ను సంప్రదించవచ్చు.

Tags

Read MoreRead Less
Next Story