కరోనాను ఎదుర్కోవాలంటే ఈ మెడిసిన్ వాడుకోవచ్చు..!

కరోనాను ఎదుర్కోవాలంటే ఈ మెడిసిన్ వాడుకోవచ్చు..!
కరోనా.. ఈ పేరంటే తెలియని వారుండకపోవచ్చు.. ప్రపంచవ్యాప్తంగా ఏ మూలకెళ్లినా ఈ మహమ్మారి వ్యాపించని దేశం ఉండదు అంటే అతియోశక్తి కాదు. కొన్ని దేశాల్లో ఎక్కువగాను..

కరోనా.. ఈ పేరంటే తెలియని వారుండకపోవచ్చు.. ప్రపంచవ్యాప్తంగా ఏ మూలకెళ్లినా ఈ మహమ్మారి వ్యాపించని దేశం ఉండదు అంటే అతియోశక్తి కాదు. కొన్ని దేశాల్లో ఎక్కువగాను.. మరికొన్ని దేశాల్లో తక్కువగాను దీని ప్రభావం ఉంది. గతేడాది డిసెంబర్ నెలలో చైనాలోని వుహాన్ లో ఉద్భవించిన కరోనా.. ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇప్పటివరకూ ఈ వైరస్ కు వ్యాక్సిన్ కనిపెట్టలేదు. పలు దేశాల్లో తయారు చేస్తున్న వ్యాక్సిన్లు మూడోదశ ప్రయోగాల్లో ఉన్నాయి. అయితే అంతకంటే ముందే వ్యాక్సిన్ రాకుండానే వైరస్ నిర్మూలన అవుతోంది.. ఇది కొంత ఊరట కలిగిస్తుంది. వైరస్ బారినపడిన కొందరి శరీరంలో ఇమ్యూనిటీ పవర్(రోగ నిరోధక శక్తి) ఎక్కువగా ఉండటం వలన తొందరగా నయమవుతుండగా.. మరికొందరికి కరోనాకు తోడు తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఉండటంతో ప్రాణాలు విడుస్తున్నారు. శరీరంలో ఇమ్యూనిటీ పవర్ ను పెంచే పలు రకాల మెడిసిన్ లు మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి.

వాటిలో సీసీఎంబీ రీసెర్చ్ చేసి ఆమోదించిన coronaid అనే మెడిసిన్ వాడటం సానుకూల ఫలితాలు వస్తున్నాయని వైద్య నిపుణులు అంటున్నారు. ఇది కరోనాను ఎదుర్కోవడంలో సహాయపడుతుందని అంటున్నారు. కరోనాను పారద్రోలాలి అంటే శరీరంలో తగినంత రోగనిరోధక శక్తి కావాలి.. అందుకు కావలసిన శక్తి ఈ coronaid ఇస్తుందని అంటున్నారు. దీనివలన శరీరంలో హెల్త్ ఇమ్యూన్ ఫంక్షన్‌ని పెంచుతుంది.. ముఖ్యంగా సైటోకైన్ లెవల్స్‌ని తగ్గించి.. ఊపిరితిత్తుల్లో సిలియాను సంరక్షిస్తుంది. అలాగే శరీరంలోని అన్నీ అవయవాలకు సరైన మోతాదులో రక్తప్రసరణ జరుగుతుంది. కరోనాను కట్టడి చేయడంకోసం ఈ మెడిసిన్ వాడొకోవచ్చని సూచిస్తున్నారు. ఇక ఈ మెడిసిన్ ను ప్రముఖ హెర్బల్ ఉత్పత్తుల సంస్థ NuZen ప్రపంచవ్యాప్తంగా డిస్ట్రిబ్యూట్ చేస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story