కరోనాను ఎదుర్కోవాలంటే ఇలా చేయండి..

కరోనాను ఎదుర్కోవాలంటే ఇలా చేయండి..
ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలను కోవిడ్-19 మహమ్మారి కుదిపేస్తోంది. అమెరికా, బ్రెజిల్ , భారత్ దేశాల్లో అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి. మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది..

ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలను కోవిడ్-19 మహమ్మారి కుదిపేస్తోంది. అమెరికా, బ్రెజిల్ , భారత్ దేశాల్లో అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి. మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. అయితే కరోనాను ధరిచేరనీయకుండా ఉండాలి అంటే.. వీలైనంత ఎక్కువ సమయం ఇంట్లోనే ఉంటే ప్రభుత్వాలు చెబుతున్నాయి. అయితే ఇలా రోజుల తరబడి ఇళ్లలోనే గడపడం వల్ల మానసిక ఒత్తిడి మరియు కుంగుబాటుకు గురవుతారు. ఈ నేపథ్యంలో మహమ్మారిని ఎదుర్కోవడానికి మానసికంగా సిద్ధంగా ఉండాలి. సాధ్యమైనంత మేరకు ఒత్తిడిని తగ్గించుకోవాలి. మనిషి ఒత్తిడి పెరిగితే రోగ నిరోధకశక్తి క్రమంగా తగ్గే అవకాశం ఉంది. దాని వలన కరోనాను ఎదుర్కొనే శక్తిని కోల్పోతారు.. అందువల్ల రోగ నిరోధకశక్తిని పెంచుకోవడంతో పాటు ప్రోటీనులు, విటమిన్లు ఎక్కువగా ఇచ్చే ఆహారం తీసుకోవాలి. అంతేకూండా ఇమ్యూనిటీ బూస్టర్లను కూడా వాడుకోవాలి.. ముఖ్యంగా coronaid మెడిసిన్ మంచి ఫలితాలు ఉంటున్నాయి. ఇది వాడటం వలన కోవిడ్-19 మహమ్మారి బారిన పడే అవకాశాలు తగ్గుతాయి.

coronaid వలన ఊపిరితిత్తులు చెడిపోకుండా ఉంటాయి.. అంతేకాకుండా ఈ coronaid వలన బాడీలో హెల్త్ ఇమ్యూన్ ఫంక్షన్‌ ను సక్రమంగా జరిగేలా చేస్తుంది... ఈ మెడిసిన్ వలన బడిలో అన్ని అవయవాలకు రక్తప్రసరణను మెరుగవుతుంది. ఈ దివ్యౌషధంపై సీసీఎంబీ రీసెర్చ్ చేసి.. అనుమతులు కూడా ఇచ్చింది.. NuZen సంస్థ వరల్డ్ వైడ్ గా ఈ మెడిసిన్ ను పంపిణి చేస్తుంది. ఇక ఈ మెడిసిన్ వాడటం తోపాటు ప్రతిరోజూ ఉదయం యోగా లేదా వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలి. ఇలా చేయడం ద్వారా శారీరకంగా ఫిట్‌గా ఉంటారు. ఏదైనా సాధిస్తాను అనే పాజిటివ్ ఫీలింగ్ కలుగుతుంది. దీంతో మీకు ఇబ్బందులు ఎదురైనా ప్రశాంతంగా వాటికి పరిష్కారం చూసుకోగలుగుతారు.

Tags

Read MoreRead Less
Next Story