కరోనా నుంచి ఉపశమనం పొందాలంటే..!

కరోనా నుంచి ఉపశమనం పొందాలంటే..!
ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి గజగజ వణికిస్తోంది. డ్రాగన్ కంట్రీలో మొదలైన ఈ ప్రాణాంతక వైరస్ ప్రపంచం మొత్తం పాకుతూనే ఉంది. విదేశీ ప్రయాణికులతో మొదలు పెట్టి మెట్రో

ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి గజగజ వణికిస్తోంది. డ్రాగన్ కంట్రీలో మొదలైన ఈ ప్రాణాంతక వైరస్ ప్రపంచం మొత్తం పాకుతూనే ఉంది. విదేశీ ప్రయాణికులతో మొదలు పెట్టి మెట్రో సిటీలకు.. నగరాలకు.. పట్టణాలకు.. గ్రామాలకు చేరింది. దేశవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉంది. కరోనా మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య కూడా ఎక్కువవుతోంది. అయితే కరోనా వైరస్ లక్షణాలను గుర్తించి చికిత్స పొందితే ప్రాణాలతో బయటపడొచ్చు. ఆలస్యం చేస్తే.. ఊపిరి ఆగిపోవచ్చు. ఈ వైరస్ పట్ల అస్సలు నిర్లక్ష్యం వద్దు. దీనికి సంబంధించి చిన్న లక్షణం బయటపడినా.. వెంటనే తగిన చికిత్స చేయించుకోండి.

దగ్గు, జ్వరం, గొంతు నొప్పి వేధిస్తుంటే తప్పకుండా అనుమానించాలి. విపరీతమైన తలనొప్పి, వాసన, రుచి చూడలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయంటే.. కరోనా పరీక్షలు చేయించుకోవాలి. ఈ వైరస్‌ను నివారించడానికి ప్రజలు కొన్ని మందులు వాడుతున్నారు. Coronaid అనే మెడిసిన్ ఇమ్యూనిటీ బూస్టర్‌లా పని చేస్తుంది. అందువల్ల మహమ్మారి నుంచి ఉపశమనం కల్గిస్తుంది. ఈ coronaid మెడిసిన్ వల్ల కొన్ని ముఖ్యమైన ప్రయోజనాలు ఉన్నాయి. ఇది సైటోకైన్ లెవల్స్‌ని తగ్గిస్తుంది. ఊపిరితిత్తుల్లో సిలియాను సంరక్షిస్తుంది. హెల్త్ ఇమ్యూన్ ఫంక్షన్‌ని పెంచుతుంది. రక్తప్రసరణను మెరుగు పరుస్తుంది. ఈ coronaid మెడిసిన్ CCMB అమోదం పొందింది. దీనికి వరల్డ్ వైడ్ డిస్ట్రిబ్యూటర్‌గా NuZen సంస్థ వ్యవహరిస్తుంది.

అయితే పూర్తిస్థాయిలో కరోనాను కట్టడిచేసే మందులు, వ్యాక్సిన్‌ ఇంకా అందుబాటులోకి రాలేదు. మీరు కరోనా దరి చేరకుండా ఉండాలంటే మస్ట్‌గా మాస్క్‌ ధరించడం, భౌతికదూరం పాటించడం, వ్యక్తిగత శుభ్రతను పాటించాలిని నిపుణులు చెబుతున్నారు. కరోనా లక్షణాలు ఉంటే.. ఇతరులకు వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు పాటించండి. ఎందుకంటే.. COVID-19 అందరిలో ఒకేలా ఉండదు. ఒక్కొక్కరిపై ఒక్కో రకమైన ప్రభావాన్ని చూపుతుంది. ముఖ్యంగా 60 ఏళ్లు పైబడిన వృద్ధులు, డయాబెటీస్ తదితర వ్యాధులతో బాధపడేవారు తప్పకుండా జాగ్రత్తలు పాటించాలి. అలాగే చిన్న పిల్లలు ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి.

Tags

Read MoreRead Less
Next Story