కొత్త అధ్యయనం.. కరోనా కొత్త లక్షణాలు ఇవేనట..

కొత్త అధ్యయనం.. కరోనా కొత్త లక్షణాలు ఇవేనట..
సెకండ్ వేవ్ కరోనా మరింత మందిని భయపెడుతోంది. ఈ ప్రాణాంతక వ్యాధితో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడం ప్రతి ఒక్కరికీ కష్టంగా మారుతోంది.

సెకండ్ వేవ్ కరోనా మరింత మందిని భయపెడుతోంది. ఈ ప్రాణాంతక వ్యాధితో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడం ప్రతి ఒక్కరికీ కష్టంగా మారుతోంది. చాలా మంది కోవిడ్ రోగులు సుమారు 2 వారాల వ్యవధిలో కోలుకుంటున్నారు. లక్షణాలు తగ్గిన తర్వాత ఉపశమనం పొందుతున్నారు. వాస్తవానికి, చాలా లక్షణాలు కోవిడ్ లక్షణాలతో సమానంగా ఉండవచ్చు.

రోగులలో తేలికపాటి కోవిడ్ కారణంగా కలిగే 4 సాధారణ దీర్ఘకాలిక ప్రభావాలను తాజా అధ్యయనం వెల్లడి చేసింది. కోవిడ్ కారణంగా ఊపిరితిత్తులు, గుండె, మూత్రపిండాలు, మెదడుకు కొంత నష్టం కలుగుతుంది. వైరస్ సోకిన వ్యక్తులు ప్రారంభంలో విభిన్న లక్షణాలను కలిగి ఉంటున్నారు. సాధారణంగా

లక్షణాలు అందరిలో ఒకే విధంగా ఉండడంతో ప్రారంభ దశలో వైరస్‌ను గుర్తించి చికిత్స అందిస్తున్నారు. మరి కొన్ని సాధారణ లక్షణాలను పరిశోధకులు ఇటీవల వెల్లడించారు.

- జ్వరం

- పొడి దగ్గు

- గొంతు మంట

- ముక్కు కారటం

- ఛాతీ నొప్పి

Tags

Read MoreRead Less
Next Story