Top

పాక్‌లో భారీ పేలుడు.. నలుగురు మృతి

పాకిస్థాన్‌లోని మర్థాన్‌ నగరంలో భారీ ప్రేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా.. మరో 12 మంది తీవ్రంగా

పాక్‌లో భారీ పేలుడు.. నలుగురు మృతి
X

పాకిస్థాన్‌లోని మర్థాన్‌ నగరంలో భారీ ప్రేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా.. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. గ్యాస్ వలన ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. మృతి చెందిన నలుగురులో ఓ చిన్నారి కూడా ఉన్నాడు. స్థానికులు సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story

RELATED STORIES