Amit Shah : హద్దులు దాటితే సర్జికల్ స్ట్రైక్స్ తప్పవు.. పాక్ కి అమిత్ షా వార్నింగ్..!

Amit Shah : హద్దులు దాటితే సర్జికల్ స్ట్రైక్స్ తప్పవు.. పాక్ కి అమిత్ షా వార్నింగ్..!
Amit Shah : సరిహద్దుల్లో పాక్ కవ్వింపులకు దిగినా, ఉగ్రమూకల్ని రెచ్చగొట్టి ఉసిగొల్పినా.. సర్జికల్ స్ట్రైక్స్ తప్పవంటూ హెచ్చరించారు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా.

Amit Shah : సరిహద్దుల్లో పాక్ కవ్వింపులకు దిగినా, ఉగ్రమూకల్ని రెచ్చగొట్టి ఉసిగొల్పినా.. సర్జికల్ స్ట్రైక్స్ తప్పవంటూ హెచ్చరించారు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా. పాక్‌కి దీటైన సమాధానం ఇస్తామంటూ 2016 నాటి సర్జికల్‌ స్ట్రైక్స్‌ను గుర్తు చేశారు. గోవాలో నేషనల్‌ ఫోరెన్సిక్‌ సైన్సెస్‌ యూనివర్సిటీకి శంకుస్థాపన చేశారు అమిత్‌షా. ఈ సందర్భంగా నాడు రక్షణ మంత్రిగా ఉన్న మనోహర్ పారికర్‌ సారధ్యంలో జరిగిన సర్జికల్ స్ట్రైక్స్ గుర్తు చేశారు. ఉగ్రవాదాన్ని, హింసను ఎట్టిపరిస్థితుల్లో సహించేది లేదని స్పష్టం చేశారు. బోర్డర్ వివాదాల పరిష్కారంలో భారత్‌కు ఇతర దేశాల మధ్యవర్తిత్వం అవసరం లేదని పునరుద్ఘాటించారు.

Tags

Read MoreRead Less
Next Story