జాతీయం

Chennai : హ్యట్సాఫ్ మేడమ్.. వ్యక్తి మృతదేహాన్ని భుజం పై వేసుకొని..!

Chennai : భారీ వర్షానికి చెన్నై నగరంలోని పలు కాలనీలు వరదనీటిలో ఇంకా నానుతూనే ఉన్నాయి.

Chennai :  హ్యట్సాఫ్ మేడమ్.. వ్యక్తి మృతదేహాన్ని భుజం పై వేసుకొని..!
X

Chennai : భారీ వర్షానికి చెన్నై నగరంలోని పలు కాలనీలు వరదనీటిలో ఇంకా నానుతూనే ఉన్నాయి. నగరంలోని చోడవరంలో వరద సహాయ కార్యక్రమంలో పాల్గొన్న పోలీసులు...విస్తృతంగా సేవలందిస్తున్నారు. మహిళ ఎస్‌ఐ రాజేశ్వరీ స్వయంగా ఓ వ్యక్తి మృతదేహంను మోసుకొంటూ వెళ్తున్న వీడియో....సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. మహిళా ఎస్‌ఐ చొరవను తమిళనాడు సీఎం స్టాలిన్ అభినందించారు.


Next Story

RELATED STORIES