జాతీయం

Delhi Lockdown : ఢిల్లీలో లాక్ డౌన్ పొడిగింపు..!

కరోనా కట్టడికి గాను దేశ రాజధాని ఢిల్లీలో లాక్ డౌన్ ను మరోసారి పొడిగించారు. లాక్ డౌన్ ని ఈ నెల 17 ఉదయం 5 వరకు పొడిగిస్తున్నట్టుగా సీఎం కేజ్రివాల్ ప్రకటించారు.

Delhi Lockdown : ఢిల్లీలో లాక్ డౌన్ పొడిగింపు..!
X

కరోనా కట్టడికి గాను దేశ రాజధాని ఢిల్లీలో లాక్ డౌన్ ను మరోసారి పొడిగించారు. లాక్ డౌన్ ని ఈ నెల 17 ఉదయం 5 వరకు పొడిగిస్తున్నట్టుగా సీఎం కేజ్రివాల్ ప్రకటించారు. లాక్ డౌన్ సత్ఫలితాలు ఇస్తుందని, పాజిటివ్ రేటు 35నుంచి 25 శాతానికి తగ్గిందన్నారు.అటు ఆంక్షలను కూడా మరింత కఠినతరం చేశారు. మెట్రో సర్వీసులను కూడా ఈసారి నిలిపివేయబడ్డాయి. అటు యూపీలో కూడా ఈ నెల 17 వరకు లాక్ డౌన్ పొడిగించారు.

Next Story

RELATED STORIES