ఇష్టంలేని గర్భం.. సహజ పద్ధతుల్లో గర్భస్రావం

ఇష్టంలేని గర్భం.. సహజ పద్ధతుల్లో గర్భస్రావం
తీసుకునే ఆహారపదార్ధాల్లోనే కొన్ని గర్భవిచ్చిత్తికి దారితీస్తాయి. అవి ఏంటో..

మాతృత్వంలోని మధురిమలను ఆస్వాదించాలంటే అందుకు ఆమె సిద్ధంగా ఉండాలి. అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నప్పుడే గర్భం దాల్చడం మంచిది. ఇందుకు ముందుగానే ప్రిపేర్ అయితే అనుకోకుండా గర్భం వచ్చిందని ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు. అయినా కూడా గర్భం వస్తే అప్పుడు మొదటి మూడు నెలల్లోనే గర్భాన్ని సహజ పద్దతుల్లో విచ్చిత్తి చేసుకోవచ్చు. ఈ సహజ ప్రక్రియలో విచ్ఛిత్తి జరిగినా ఒకసారి వైద్యుడిని సంప్రదించడం అత్యవసరం. పూర్తిగా గర్భస్రావం జరిగిందా లేదా అనేది వైద్యుల పర్యవేక్షణలో నిర్ధారించుకోవాల్సి ఉంటుంది.

తీసుకునే ఆహారపదార్ధాల్లోనే కొన్ని గర్భవిచ్చిత్తికి దారితీస్తాయి. అవి ఏంటో తెలుసుకుందాం..

నువ్వులు.. వీటిని తీసుకోవడం ద్వారా పీరియడ్స్ రెగ్యులర్‌గా వస్తాయని అందరికీ తెలిసిన విషయమే. మరి వీటిని గర్భస్రావానికి మందులా ఉపయోగిస్తే.. నువ్వులను రాత్రి పూట నీళ్లలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం తీసుకోవాలి. ఇలా చేస్తే సహజ రీతిలో అబార్షన్ అవుతుంది.

దాల్చిన చెక్క.. మసాలా దినుసుల్లో ఉపయోగించే దాల్చిన చెక్కలో ఎన్నో సుగుణాలు ఉన్నాయి. మొదటి నెలలోనే దాల్చిన చెక్క పొడిని ఎక్కువగా తీసుకుంటే అబార్షన్ అవుతుందని చెబుతున్నారు నిపుణులు.

పైనాపిల్.. ఇందులో బ్రోమెలైన్ ఉంటుంది. సి విటమిన్ ఎక్కువగా ఉన్న పండు. ఇందులో ఉన్న ప్రోటీలిటిక్ ఎంజైమ్ అబార్షన్ అయ్యేలా చేస్తుంది. విటమిన్ సి రుతుస్రావానికి కారణమైన హార్మోన్ ఈస్ట్రోజెన్ స్థాయిని ప్రోత్సహించడానికి సహాయపడుతుంది. మీ శరీరంలో విటమిన్ సి స్థాయి పెరిగేకొద్దీ, గర్భాశయంలో సంకోచాలు ప్రారంభమవుతాయి. ప్రతి గంటకు విటమిన్ సి తీసుకోవాలి కానీ రోజుకు 6000 ఎంజి కంటే ఎక్కువ తినకుండా జాగ్రత్త వహించాలి. ఎందుకంటే ఇది ఆరోగ్యంపై ఇతర ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుంది.

బొప్పాయి.. దీనిలో ఉండే ఫాటోకెమికల్స్, ఆక్సిటోసిన్, ప్రోస్టాగ్లాండిన్లు గర్భస్రావానికి దారితీస్తాయి. ఆకుపచ్చ బొప్పాయి రసం తాగడం వల్ల సహజంగానే గర్భస్రావం జరగవచ్చు.

దానిమ్మ.. గర్భం దాల్చిన మొదటి నెలల్లో దానిమ్మను తీసుకోవడం వల్ల సహజంగా గర్భం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

జున్ను.. సహజ గర్భస్రావం కోసం జున్ను తినడం మరొక పద్ధతి. ఎందుకంటే దీనిలో గర్భస్రావం కలిగించే బ్యాక్టీరియా సమ్మేళనాలు ఉన్నాయి.

తీవ్రమైన వ్యాయామం

సాధారణంగా గర్భధారణ సమయంలో శరీరాన్ని అధిక ఒత్తిడికి గురిచేయడాన్ని వైద్యులు సిఫారసు చేయరు. ఎందుకంటే ఇది గర్భస్రావానికి దారి తీస్తుంది. గర్భం వద్దనుకుంటున్న సమయంలో.. తీవ్రమైన వ్యాయామం, భారీ లిఫ్టింగ్ గర్భస్రావం ప్రేరేపించడానికి సహజ మార్గాలు. అయితే ఈ వ్యాయామాలు కూడా సరైన పద్ధతుల్లోనే చేయడం మంచిది. ఎందుకంటే సరిగా చేయకపోతే శరీరానికి హాని కలిగిస్తుంది.

కొన్నిసార్లు గర్భస్రావం తరువాత కొన్ని కణజాలాలు గర్భాశయంలోనే ఉండి పోతాయి. ఇవి సహజంగా బయటకు వస్తే ఆందోళన చెందాల్సిన పనిలేదు. కానీ శరీరంలో ఉండిపోతే, ఆరోగ్యానికి తీవ్రమైన హాని కలిగిస్తుంది. ఈ విషయం నిర్ధారించుకునేందుకు వైద్యుడిని సంప్రదించడం మంచిది.

ఇంట్లో సహజంగా గర్భస్రావం అయిన తరువాత, మీరు తీసుకోవలసిన కొన్ని జాగ్రత్తలు మరియు కొన్ని హెచ్చరికలు ఉన్నాయి:

అధిక రక్తస్రావం మంచి సంకేతం కాదు. గర్భస్రావం తరువాత జ్వరం, ఒళ్లు నొప్పులు ఉంటే వైద్యుడిని సంప్రదించాలి. ఈ ఆహార పదార్థాలన్నీ సహజంగానే అబార్షన్ అయ్యేలా చేస్తాయి. అందుకే.. పిల్లలు కావాలనుకునేవారు వీటికి దూరంగా ఉండాలి. అబార్షన్ కావాలనుకునే వారు వీటిని తీసుకోవచ్చు. అయితే, వీటిని తీసుకునే ముందు ఫ్యామిలీ డాక్టర్‌ని సంప్రదించడం చాలా ముఖ్యం.

Tags

Read MoreRead Less
Next Story