బీజేపీకి షాక్.. కేంద్రమంత్రి పదవికి హర్ సిమ్రత్ కౌర్ రాజీనామా

బీజేపీకి భారీ షాక్ తగిలింది. హర్ సిమ్రత్ కౌర్ కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేశారు.

బీజేపీకి షాక్.. కేంద్రమంత్రి పదవికి హర్ సిమ్రత్ కౌర్ రాజీనామా
X

బీజేపీకి భారీ షాక్ తగిలింది. హర్ సిమ్రత్ కౌర్ కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేశారు. కేంద్రం ప్రతిపాదించిన వ్యవసాయ బిల్లులపై అకాలీదళ్ అభ్యంతరం చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆమె తన పదవికి రాజీనామా చేసింది. తన రాజీనామాను ప్రధాని కార్యాలయాలనికి సమర్పించారు. ప్రభుత్వం నుంచి బయటకి వచ్చి ఎన్డీఏలో కొనసాగుతామని అకాలీదళ్ తీర్మానం చేసింది.

Next Story

RELATED STORIES