కాజల్ దంపతులకు గ్రాండ్ వెల్‌కమ్ చెప్పిన చిరు..

కాజల్ దంపతులకు గ్రాండ్ వెల్‌కమ్ చెప్పిన చిరు..
నూతన దంపతులచేత కేక్ కట్ చేయించారు.

టాలీవుడ్ బ్యూటీ కాజల్ అగర్వాల్ పెళ్లి చేసుకుని వివాహబంధంలోకి అడుగు పెట్టింది. పెళ్లైన తరువాత సినిమాలు చేస్తానని చెప్పిన కాజల్ అన్న మాట ప్రకారం.. చిరంజీవి చిత్రం ఆచార్య సెట్‌లోకి తన భర్త కిచ్లుని తీసుకుని వచ్చింది. దర్శకుడు కొరటాల శివ, చిరంజీవి వారిద్దరికీ ఘన స్వాగతం పలికారు. నూతన దంపతులచేత కేక్ కట్ చేయించారు. కాగా నేటి నుంచి ఆచార్య చిత్రం నాన్ స్టాప్ షూటింగ్ జరుపుకోనుండగా, మార్చి వరకు చిత్రానికి సంబంధించి అన్ని కార్యక్రమాలను పూర్తి చేయాలని టీం భావిస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story