లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు పితృ వియోగం

X
లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు పితృ వియోగం కలిగింది. స్పీకర్ ఓంబిర్లా తండ్రి శ్రీకృష్ణ బిర్లా అనారోగ్యంతో మంగళవారం కన్నుమూశారు. ఆయన గత కొన్ని రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో ఆయన ఇంట్లో విషాద చాయలు అలుముకున్నాయి. బుధవారం అంత్యక్రియలు కిషోరాపూర్ ముక్తిథామ్ లో నిర్వహిస్తామని స్పీకర్ కుటుంబసభ్యులు చెప్పారు. స్పీకర్ తండ్రి మృతిపై బీజేపీ నేతలు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నారు. వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలుపుతున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
