'ఆత్మ నిర్భర భారత్'లో రైతులదే కీలక పాత్ర: మోదీ

X
'ఆత్మ నిర్భర భారత్'లో రైతులు కీలక పాత్ర పోషిస్తారని ప్రధాని మోదీ అన్నారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో కరోనా సమయంలో మన వ్యవసాయ రంగం తన పరాక్రమాన్ని చూపించింది. స్వావలంబన భా 69వ సెషన్‌లో బాగంగా రేడియా ద్వారా ప్రజలు ఉద్దేశించి మాట్లాడిన ప్రధాని మోదీ కరోనా సమయంలో మన వ్యవసాయ రంగం తన పరాక్రమాన్ని చూపించిందని అన్నారు. కేంద్ర కొత్తగా తీసుకొస్తున్న వ్యవసాయ బిల్లులతో రైతులకు ఎలాంటి నష్టం జరగదని తెలిపారు. మద్దతు ధరలు అమలవుతాయని అన్నారు. కానీ, ప్రతిపక్షాలు ఈ బిల్లుల విషయంలో రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ నేతలు గాంధీ సిద్ధాంతాలు పాటించి ఉంటే స్వావలంభన భారత్ నినాదాన్ని ఏ రోజు ఎత్తుకోవలసి వచ్చేది కాదని అన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
