Priyanka Gandhi : మాట మార్చిన ప్రియాంక గాంధీ..!

Priyanka Gandhi : మాట మార్చిన ప్రియాంక గాంధీ..!
Priyanka Gandhi : యూపీ సీఎం అభ్యర్థిత్వంపై ఒక్క రోజులోనే మాట మార్చారు ప్రియాంక గాంధీ.

Priyanka Gandhi : యూపీ సీఎం అభ్యర్థిత్వంపై ఒక్క రోజులోనే మాట మార్చారు ప్రియాంక గాంధీ. యూపీ సీఎం అభ్యర్థి తానేనంటూ బిగ్‌ హింట్‌ ఇచ్చిన ప్రియాంక.. ఇప్పుడు వెనక్కి తగ్గారు. సీఎం అభ్యర్థి తాను కాదంటూ తన మాటల్ని వెనక్కి తీసుకున్నారు. ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చిన ప్రియాంక.. తాను కాంగ్రెస్‌ సీఎం అభ్యర్థినని చెప్పలేదన్నారు. పదేపదే యూపీ సీఎం అభ్యర్థి ఎవరంటూ ప్రశ్నిస్తుండటంతో.. నేనే కనిస్తున్నానుగా అని అన్నాను అంతే అంటూ తేల్చేశారు. ఇంకా దీనిపై పార్టీ నిర్ణయం తీసుకోలేదన్న ప్రియాంక.. ఏమైనా నిర్ణయం తీసుకుంటే మీడియాకు తెలియజేస్తామని అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story