జాతీయం

బ్రేకింగ్ న్యూస్ : వడ్డీరేట్లలో మార్పుల్లేవ్

కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచిన ఆర్‌బీఐ

బ్రేకింగ్ న్యూస్ : వడ్డీరేట్లలో మార్పుల్లేవ్
X

ప్రస్తుతం రెపో రేటు 4శాతం, రివర్స్‌ రెపో 3.35శాతం

ప్రస్తుతం బ్యాంక్‌ రేట్‌ 4.25 శాతం, సీఆర్‌ఆర్‌ 3శాతం

ప్రస్తుతం 18శాతంగా ఉన్న ఎస్‌ఎల్‌ఆర్‌

క్యూ-3లో అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితి మెరుగుపడే ఛాన్స్‌ - శక్తికాంతదాస్‌

2019 ఫిబ్రవరి నుంచి రెపోరేటును 250 బేసిస్‌ పాయింట్లు తగ్గించాం - ఆర్‌బీఐ

Q4లో జీడీపీ వృద్ధి రేటు పాజిటివ్‌గా మారే ఛాన్స్‌

కోవిడ్‌-19 సంక్షోభం తర్వాత భారత్‌ వేగంగా వృద్ధి చెందుతోంది

ద్రవ్యోల్బణం రేటు త్వరలోనే అదుపులోకి వస్తుందని ధృమా

కోవిడ్‌ సెకండ్‌వేవ్‌ను అడ్డుకున్న సత్తా భారత్‌కు ఉంది

భారత ఆర్థిక వ్యవస్థ నిర్ణయాత్మక దశలోకి ప్రవేశించింది

ఈ ఆర్థిక సంవత్సరం నాల్గో త్రైమాసికానికి అంచనా వేసిన ద్రవ్యోల్బణం తగ్గించే అవకాశం

జీడీపీ వృద్ధి రేటు సంకోచం నుంచి బయటపడొచ్చు

క్యూ-4నాటికి జీడీపీ పాజిటివ్‌ జోన్‌లోకి ప్రవేశించే ఛాన్స్‌

ఈ ఆర్థిక సంవత్సరం చివరినాటికి జీడీపీ 9.5శాతానికి తగ్గే అవకాశం

మూడో త్రైమాసికంలో భారత్‌ భారీ ఆర్థిక రికవరీని చేసే అవకాశం

ప్రత్యేక బాండ్లను కొనుగోలు చేస్తాం - ఆర్‌బీఐ

వచ్చేవారం రూ.20వేల కోట్ల విలువైన ఓఎంఓను నిర్వహిస్తాం


Courtesy: https://www.profityourtrade.in/

Next Story

RELATED STORIES