Union Budget 2021 : బడ్జెట్ కీ పాయింట్స్!

Union Budget 2021 : బడ్జెట్ కీ పాయింట్స్!
తగ్గనున్న బంగారం, వెండి ధరలు నైలాన్ దుస్తుల ధరలు తగ్గే అవకాశం అటోమొబైల్ రంగంలో కస్టమ్స్ డ్యూటీ పెంపు పెరగనున్న కార్ల విడిభాగాల ధరలు

తగ్గనున్న బంగారం, వెండి ధరలు

నైలాన్ దుస్తుల ధరలు తగ్గే అవకాశం

అటోమొబైల్ రంగంలో కస్టమ్స్ డ్యూటీ పెంపు

పెరగనున్న కార్ల విడిభాగాల ధరలు

సోలార్ ఇన్వర్టర్లపై పన్ను పెంపు

అక్టోబర్ 21 నుంచి కొత్త కస్టమ్స్ పాలసీ

పెరగనున్న మొబైల్ ఫోన్ల రేట్లు

మొబైల్‌ ఫోన్ విడిభాగాలపై 2.5శాతం కస్టమ్స్ సుంకం పెంపు

గృహనిర్మాణాలను ప్రోత్సహించేలా 1 ఏడాదిపాటు టాక్స్ హాలిడే

డైరెక్ట్ ట్యాక్స్ విధానంలో మార్పులు

75 ఏళ్లు దాటిన పెన్షనర్లకు ఇన్‌కమ్ ట్యాక్స్‌ నుంచి మినహాయింపు

ట్యాక్స్‌ ప్లాన్ స్లాబ్‌లో మార్పులు

2026 నాటికి ద్రవ్యలోటు 4.5 శాతానికి తగ్గుతుందని అంచనా

అసంఘటిత రంగంలో కార్మికులక ప్రత్యేక పోర్టల్‌, 50 వేల కోట్ల కేటాయింపు

ఈ ఏడాది ద్రవ్యలోటు 6.5 శాతం ఉంటుందని అంచనా

ఈ ఏడాది బడ్జెట్ అంచనా 34.83 లక్షల కోట్లు

డిసెంబర్‌ 2021 కల్లా గగన్‌యాన్ మిషన్‌

గగన్‌యాన్‌ మిషన్‌లో భాగంగా నలుగురు భారత వ్యోమగాములకు రష్యాలో శిక్షణ

చంద్రుడిపైకి మానవసహిత రోవర్ పంపే ఏర్పాట్లు

బెంగాల్‌, అసోం తేయాకు తోటల్లో పనిచేసే కార్మికుల కోసం 1100 కోట్లు

గోవా డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ కోసం 300 కోట్లు

దేశంలో తొలిసారిగా డిజిటల్ పద్దతిలో జనాభా లెక్కలు

ఎలక్ట్రానికి పేమెంట్లు ప్రోత్సహించేందుకు 1500 కోట్లు

త్వరలోనే నర్సింగ్ కమిషన్ బిల్లు

స్కిల్ డెవలప్‌మెంట్ కోసం 3 వేల కోట్లు

రీసెర్చ్‌ అండ్ డెవలప్‌మెంట్ కోసం 5 వేల కోట్లు

కొత్తగా హయ్యర్ ఎడ్యుకేషన్ పాలసీ ఏర్పాటు

జాతీయ విద్యావిధానంలో భాగంగా 15 వేల స్కూళ్ల ఆధునీకరణ

ఓబీసీల కోసం దేశవ్యాప్తంగా 750 ఏకలవ్య స్కూళ్లు

లేహ్‌, లద్దాఖ్‌లో సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటు

32 రాష్ట్రాల్లో వన్ నేషన్‌- వన్ రేషన్‌ కార్డ్‌ అమలు

గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి 40 వేల కోట్లు

ఎన్జీవోల సహకారంతో కొత్తగా 100 సైనిక్ స్కూళ్ల ఏర్పాటు

2021-22 హైడ్రోజన్ మిషన్‌ ఏర్పాటు

పబ్లిక్‌-ప్రైవేటు భాగస్వామ్యంలో కొత్తగా 7 ఓడరేవుల అభివృద్ధి

వ్యవసాయ రుణాల లక్ష్యం 16.50 లక్షల కోట్లు

గ్రామీణ మౌలిక వసతుల కల్పన నిధి 40 వేల కోట్లకు పెంపు

ధాన్యం సేకరణకు 1.51 లక్షల కోట్లు చెల్లింపు

వ్యవసాయ సంస్కరణలకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది

రైతులకిచ్చే కనీస మద్దతు ధరను 1.5శాతం పెంచాం

కనీస మద్దుత ధర కింద గోదుమ రైతులకు 75 వేల కోట్లు చెల్లించాం

రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది

2021లో ఎయిరిండియా, పవన్ హ్యాన్స్‌ ప్రైవేటీకరణ

రెండు పబ్లిక్ యూనియన్ బ్యాంకుల ప్రైవేటీరణ

ఈ ఏడాదిలోనే ఎల్‌ఐసీ పబ్లిక్ ఇష్యూ, దీనికోసం చట్టసవరణ

ఎయిరిండియా, షిప్పింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్ ఇండియాలో పెట్టుబడుల ఉపసంహరణకు గ్రీన్ సిగ్నల్‌

2022 పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యం 1.75 లక్షల కోట్లు

బీమారంంగంలో భారీగా వీదేశీ పెట్టుబడులకు తలుపులు తెరిచిన కేంద్రం

బీమా రంగంలో భారీగా పెట్టుబడుల ఉపసంహరణ

బీమా రంగంలో 74 శాతానికి పెట్టుబడుల ఉపసంహరణ

బీమా రంగంలో 49 నుంచి 74 శాతానికి పెట్టుబడుల ఉపసంహరణ పెంపు

పశ్చిమ బెంగాల్‌లో 95 వేల కోట్లతో అభివృద్ధి పనులు

కొత్తగా కోటి మందికి ఉజ్వల పథకం

ఉజ్వల్ మిషన్ స్కీమ్ కింది మరో 9 కోట్ల మందికి గ్యాస్ కనెక్షన్లు

విద్యుత్ రంగానికి 3.04 లక్షల కోట్లు కేటాయింపు

స్వతంత్రం నడిచే గ్యాస్ పంపిణీ వ్యవస్థ ఏర్పాటు

100 జిల్లాల్లో సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్‌

యువతకు 1.5 లక్షల ఉద్యోగాలు

కొచ్చి మెట్రో రైల్‌కు 1850 కోట్లు కేటాయింపు

మెట్రో రైల్ నెట్‌వర్క్ అభివృద్ధికి 18 వేల కోట్లు

విజయవాడ- ఖరగ్‌పూర్‌ మద్య ఈస్ట్‌కోస్టర్‌ రవాణా కారిడార్‌

ఈ ఏడాది రైల్వేలకు 1.10 లక్షల కోట్ల బడ్జెట్‌

లక్షా 18 వేల రైల్వే లైన్ల అభివృద్ధికి ఏర్పాట్లు

డిసెంబర్ 23 వరకు అన్ని బ్రాడ్ గేజ్‌లలో విద్యుదీకరణ పనులకు ప్రయత్నం

ఎన్నికల నేపథ్యంలో తమిళనాడు, బెంగాల్‌, కేరళపై ప్రత్యేకంగా ఫోకస్‌

అసోంలో 19 వేల కోట్ల రూపాయలతో జాతీయ రహదారుల నిర్మాణం

భారత్ మాల కింద కొత్తగా 13 వేల కి.మీ. మేర రహదారుల నిర్మాణం

కేరళలో 1100 కి.మీ. మేర జాతీయ రహదారుల అభివృద్ధి

ప.బెంగాల్‌లో జాతీయ రహదారుల అభివృద్ధికి 25 వేల కోట్లు కేటాయింపు

భారత్ మాల ప్రాజెక్ట్ కింద బడ్జెట్‌లో రోడ్ల అభివృద్ధికి భారీ కేటాయింపులు

రక్షిత మంచినీటి పథకాల కోస 87 వేల కోట్ల రూపాయలు ఏర్పాటు

స్వచ్ఛ భారత్‌ 2.0 కోసం వచ్చే ఐదేళ్లలో 1.40 లక్ష కోట్లు ఏర్పాటు

కొత్తగా నగర స్వచ్ఛ భారత్ మిషన్‌

కోవిడ్ వ్యాక్సిన్ అభివృద్ధికి 35 వేల కోట్ల కేటాయింపు

అందరికీ పౌష్టికాహారం అందించేందుకు మిషన్ పోషణ్‌ 2.0

2.87 లక్షల కోట్ల జల్‌జీవన్ పథకం

2.76 లక్షల కోట్లతో పీఎమ్ గరీబ్ కళ్యాణ్ యోజనా పథకం

వచ్చే మూడేళ్లలో 7 మెగా టెక్స్‌టైల్స్‌ పార్క్‌ల ఏర్పాటుకు కృషి

టెక్స్‌టైల్‌ పరిశ్రమకు ప్రపంచవ్యాప్తంగా పోటీపడేలా టెక్స్‌టైల్స్‌ పార్క్‌లు

14 రంగాల్లో ఆత్మనిర్భర్ భారత్‌కు ఊతమిచ్చేలా చర్యలు

అర్బన్ స్వచ్ఛభారత్ మిషన్‌కు 1.40 లక్షల కోట్ల ఏర్పాటు

పట్టణ ప్రాంతాల్లో వాయుకాలుష్య నియంత్రణకు 2,217 కోట్ల ఏర్పాటు

పట్టణాల్లో పరిశుభ్రమైన తాగునీరు, శానిటేషన్‌ కృషి చేస్తున్నాం

పట్టణాల్లోనూ స్వచ్ఛభారత్‌కు కట్టుబడి ఉన్నాం

ఆరోగ్యం రంగంలో 32 ఎయిర్‌పోర్ట్‌లు, 11 సీపోర్ట్‌లు వృద్ధి చేస్తున్నాం

6002 జిల్లాల్లో ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తున్నాం

ఆరోగ్యవంతమైన భారత్‌ కోసం కృషి చేస్తున్నాం

ఆత్మనిర్భర్‌ ఆరోగ్య భారత్‌ను ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నాం

తాజా బడ్జెట్‌లో ఆరోగ్యరంగంపై ప్రత్యేక దృష్టిపెట్టాం

2021-22 బడ్జెట్ ఆరు మూల స్తంభాల ఆధారంగా బడ్జెట్‌ రూపొందించాం

ఆత్మనిర్భర్ ప్యాకేజ్‌లు ఎకానమీ పునరజ్జీవానికి ఎంతో అవసరం

ఆత్మనిర్భర్ భారత్‌ దేశాభివృద్ధికి ఎంతో కీలకం

కరోనా కట్టడికి రెండు వ్యాక్సిన్లు అందుబాటులోకి తెచ్చాం

2021లోనూ కరోనాపై పోరాటం కొనసాగుతుంది

ఈ బడ్జెట్‌ను దేశ ఆర్థికవృద్ధి పెంచడానికి దోహదం చేస్తుంది

మీ అందరి సహకారంతో డిజిటల్ బడ్జెట్ ప్రవేశపెడుతున్నాం

లాక్‌డౌన్ తర్వాత ప్రకటించి ఐదు ప్యాకేజ్‌లు ఐదు బడ్జెట్‌లతో సమానం

కనీవిని ఎరుగని రీతిలో ఈ బడ్జెట్ ప్రవేశపెడుతున్నాం

లాక్‌డౌన్ వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ ఎన్నో కష్టాలు ఎదుర్కొంది

ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలో మార్పులు, సాగు చట్టాల సంస్కరణలు, వన్ నేషన్ వన్ కార్డ్‌ వంటివి తెచ్చాం

ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజనాతో పేదల అభివృద్ధికి కృషి చేశాం

27.1 లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టాం

ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు ఆత్మనిర్భర్ భారత్‌ ప్యాకేజ్‌ ప్రకటించాం

కేంద్ర బడ్జెట్‌ 2021-22ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మతా సీతారామన్‌

మూడోసారి కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్‌

Tags

Read MoreRead Less
Next Story