విశాల్ తండ్రి ఫిట్‌నెస్.. నెటిజెన్స్ ఫిదా

X
By - prasanna |17 Sept 2020 4:01 PM IST
తన ఆరోగ్య రహస్యాన్ని వివరిస్తూ క్రమ తప్పకుండా వ్యాయామం చేస్తానని చెప్పారు.
82 ఏళ్ల వయసులో ఎంతబాగా చేస్తున్నారు.. తమిళ నటుడు విశాల్ తండ్రి జీకే రెడ్డి ఫిట్ నెస్ లో నేటి యువతకు స్ఫూర్తి దాయకంగా నిలుస్తున్నారు. జీకే గ్రానైట్స్ కంపెనీ అధినేత అయిన జీకే రెడ్డి ఇటీవలే కరోనా బారిన పడి కోలుకున్నారు.. ఆయన తన ఆరోగ్య రహస్యాన్ని వివరిస్తూ క్రమ తప్పకుండా వ్యాయామం చేస్తానని చెప్పారు. తండ్రికి వైరస్ సోకినప్పడు కొడుకు విశాల్ దగ్గరుండి సపర్యలు చేయడంతో ఆయన కూడా కరోనా బారిన పడ్డారు. తన పేరుతోనే జిమ్ సెంటర్ నడుపుతున్న జీకే రెడ్డి వచ్చిన వారికి వ్యాయామంలో మెళకువలు నేర్పిస్తుంటారు. ఆయన చేసిన కొన్ని వ్యాయామాలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com