తాజా వార్తలు

చిన్నారుల కోసం సమంత స్కూల్

సమంత నటిగా బిజీగా ఉంటూనే కొత్తగా మరేదో చేయాలనుకుంటుంది. అందులో భాగంగానే తనకి తోడు ఆమె స్నేహితులు శిల్పా రెడ్డి,

చిన్నారుల కోసం సమంత స్కూల్
X

సమంత నటిగా బిజీగా ఉంటూనే కొత్తగా మరేదో చేయాలనుకుంటుంది. అందులో భాగంగానే తనకి తోడు ఆమె స్నేహితులు శిల్పా రెడ్డి, విద్యావేత్త ముక్తా ఖురానాతో కలిసి ఏక్కం అనే ప్రీ స్కూల్ ను జూబ్లీహిల్స్ లో ప్రారంభించారు. నిజానికి కరోనా ప్రభావానికి ముందే ఈ ప్రాజెక్ట్ రూపకల్పన జరిగింది. కరోనాతో దానికి బ్రేక్ పడింది. చిన్నారులకు నాణ్యమైన విద్యను అందించే దిశగా సమంత ఈ స్కూల్ ని ప్రారంభించింది. తన కల నేరవేరడంతో సమంత సంతోషాన్ని వ్యక్తం చేస్తోంది. స్కూల్ కి సంబంధించి మరిన్ని వివరాలను త్వరలో వెల్లడి చేస్తానని పేర్కొంది.

Next Story

RELATED STORIES