తాజా వార్తలు

పెళ్లికి రెడీ అయిన శర్వానంద్..

టాలీవుడ్ హీరో శర్వానంద్ పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోతున్నాడు. తన తోటి నటులంతా పెళ్లి చేసుకుని ఓ ఇంటి వారవుతుండడంతో

పెళ్లికి రెడీ అయిన శర్వానంద్..
X

టాలీవుడ్ హీరో శర్వానంద్ పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోతున్నాడు. తన తోటి నటులంతా పెళ్లి చేసుకుని ఓ ఇంటి వారవుతుండడంతో శర్వానంద్ కూడా పెళ్లి చేసుకోవాలని ముచ్చట పడుతున్నాడు. ఇక ఈ హీరో చేసుకోబోయే అమ్మాయి తన చిన్న నాటి స్నేహితురాలు, మహిళా పారిశ్రామికవేత్త అని వార్తలు వినిపిస్తున్నాయి. పెద్దలు కూడా శర్వా ప్రేమను అర్థం చేసుకుని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా శర్వానంద్ ప్రస్తుతం శ్రీకరం అనే చిత్రంలో నటిస్తున్నారు.

Next Story

RELATED STORIES