తాజా వార్తలు

ఏపీలో కొత్తగా 8,601 కరోనా కేసులు

ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా8,601 కేసులు నమోదయ్యాయని ఆరోగ్యశాఖ తెలిపింది.

ఏపీలో కొత్తగా 8,601 కరోనా కేసులు
X

ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా8,601 కేసులు నమోదయ్యాయని ఆరోగ్యశాఖ తెలిపింది. అటు, కరోనాతో 86 మంది మృత్యువాత పడినట్లు ప్రకటించింది. తాజాగా నమోదైన కేసులతో మొత్తం కేసుల సంఖ్య 3,61,712కి చేరింది. అటు, మొత్తం మృతుల సంఖ్య 3,368 చేరాయి. అయితే ప్రస్తుతం 2,68,828 మంది కరోనా నుంచి కోలుకోగా.. ఇంకా, 89,516 మంది చికిత్స పొందుతున్నారు.

Next Story

RELATED STORIES