ఛత్తీస్ ఘఢ్ లో భారీ లిక్కర్ స్కామ్

ఛత్తీస్ ఘఢ్ లో భారీ లిక్కర్ స్కామ్
సీనియర్‌ ఐఏఎస్‌ అధికారే ప్రధాన సూత్రధారి....

ఛత్తీస్‌గఢ్‌లో భారీ లిక్కర్‌ స్కామ్‌ బయటపడింది. సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి అనిల్‌ టుటేజా ఈ స్కామ్ ప్రధాన సూత్రధారి కాగా, అన్వర్‌ ధేబార్‌ మరో నిందితుడిగా గుర్తించారు ఈడీ అధికారులు. ఇరువురినీ అదుపులోకి తీసుకున్నారు. అనిల్, ధేబార్‌ 2019-22 మధ్యకాలంలో ఓ నెట్‌వర్క్‌ ఏర్పాటు చేసి దాదాపు 2 వేల కోట్ల మేర అక్రమార్జనకు పాల్పడ్డాడని ఈడీ తేల్చింది. ఈ స్కామ్‌లో పలువురు రాజకీయ నాయకులు, బ్యూరోక్రాట్లు. ఎక్సైజ్‌ అధికారులకు వాటాలున్నట్లు ఈడీ తన రిమాండ్‌ రిపోర్ట్ లో తెలిపింది.


Tags

Read MoreRead Less
Next Story