జాతీయ

Election Commission: 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేసిన ఈసీ..

Election Commission: 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్‌పై ఈసీ ప్రకటన

Election Commission: 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేసిన ఈసీ..
X

Election Commission: 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్‌పై ఈసీ ప్రకటన

 • గోవా,పంజాబ్‌,ఉత్తర్‌ప్రదేశ్‌,మణిపూర్‌,ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల్లో ఎన్నికలు
 • మొదటి విడత ఎన్నికలకు జనవరి 14న నోటిఫికేషన్ విడుదల
 • ఫస్ట్ ఫేజ్‌లో యూపీ, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవాలో ఎన్నికలు
 • అయిదు రాష్ట్రాల్లో 7 విడతల్లో ఎన్నికలు
 • ఉత్తరప్రదేశ్ విషయానికి వస్తే.. ఫిబ్రవరీ 10న మొదటి విడత పోలింగ్, ఫిబ్రవరీ 14న రెండో విడత, ఫిబ్రవరీ 20న మూడో విడత, ఫిబ్రవరీ 23 నాలుగో విడత, ఫిబ్రవరీ 27న అయిదో విడత, మార్చి 3న ఆరో విడత, మార్చి 7న ఏడో విడత
 • ఫిబ్రవరీ 14న పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్
 • మణిపూర్‌లో రెండు విడతల్లో ఎన్నికలు. ఫిబ్రవరీ 27న తొలి విడత, మార్చి 3న రెండో విడత ఎన్నికలు
 • మార్చి 10న అయిదు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు
 • యూపీలో 403 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు
 • పంజాబ్‌లో 117 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు
 • ఉత్తరాఖండ్‌లో 70 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు
 • గోవాలో 40 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు
 • మణిపూర్‌లో అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు
 • మార్చిలో ముగియనున్న 4 రాష్ట్రాల అసెంబ్లీ పదవీకాలం
 • మేలో ముగియనున్న యూపీ అసెంబ్లీ పదవీకాలం
 • కరోనా వ్యాప్తి పెరుగుతున్న టైంలో ఎన్నికల నిర్వహణ సవాళ్లతో కూడినది
 • ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో డిసెంబర్‌ నెలలో ఈసీ పర్యటించింది:CEC
 • అన్ని పార్టీలతో చర్చించాకే ఎన్నికలపై నిర్ణయం తీసుకున్నాం:CEC
Divya Reddy

Divya Reddy

Divya reddy is an excellent author and writer


Next Story

RELATED STORIES