Congress President Elections : కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల ప్రకియ షురూ..

Congress President Elections : కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల ప్రకియ షురూ..
Congress President Elections : పార్టీకి పూర్వవైభవాన్ని తీసుకువచ్చే తగిన నాయకుడిని ఎన్నుకునేందుకు కాంగ్రెస్ పార్టీ సమాయత్తమైంది.

Congress President Elections : పార్టీకి పూర్వవైభవాన్ని తీసుకువచ్చే తగిన నాయకుడిని ఎన్నుకునేందుకు కాంగ్రెస్ పార్టీ సమాయత్తమైంది. అందులో భాగంగా అధ్యక్ష ఎన్నిక ప్రక్రియను ప్రారంభించింది. నామినేషన్ల స్వీకరణ, ఎన్నిక తేదీని ఇప్పటికే ప్రకటించింది. ఈ క్రమంలో అధ్యక్ష పదవికి ఎన్నిక పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరగాలని కోరుతూ ఐదుగురు ఎంపీలు లేఖ రాశారు. ఏఐసీసీ సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ చీఫ్‌ మధుసూదన్ మిస్త్రీకి ఎంపీలు లేఖ రాసినట్లు తెలుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story