నెహ్రూకు నివాళులర్పించిన కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ

నెహ్రూకు నివాళులర్పించిన కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ
X

మాజీ ప్రధాని పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ జయంతి సందర్భంగా ఢిల్లీ శాంతివన్‌లో నెహ్రూకు ఘన నివాళులర్పించారు కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ. నెహ్రూఘాట్‌లో పుష్పగుచ్ఛాలు ఉంచి ఆయన్ని స్మరించుకున్నారు. దేశానికి నెహ్రూ చేసిన సేవలు, త్యాగాలను గుర్తు చేసుకున్నారు.

Tags

Next Story