Vistara: ఫ్లైట్లను భారీగా తగ్గించిన విస్తారా.

Vistara: ఫ్లైట్లను భారీగా తగ్గించిన విస్తారా.
విమాన సంస్థ కీలకం నిర్ణయం!

ఫైలట్లు, సిబ్బంది కొరత సహా ఇతర కారణాల వల్ల విమానాలను తగ్గిస్తున్నామని విస్తారా (Vistara) ఎయిర్ లైన్స్ సోమవారం నాడు ఒక ప్రకటనలో తెలిపింది. గత కొన్నిరోజులుగా విమానాల ఆలస్యానికి గల కారణం ఇదేనని కంపెనీ ప్రతినిధి ఒకరు వివరించారు. కొన్ని దేశీయ మార్గాలలో ఎక్కువ మంది ప్రయాణికులను గమ్యస్థానం చేర్చేందుకు బోయింగ్ 787 లాంటి పెద్ద విమానాల ద్వారా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నామని వెల్లడించారు.

విస్తారా సంస్థకు చెందిన కొందరు పైలట్లు అనారోగ్యానికి గురయ్యారని స్థానిక మీడియా రిపోర్ట్ చేసింది. ఇదే కారణం కాదని, నిర్వహణ భారం కారణం ఒకటి అని తెలుస్తోంది. టాటాకు సంస్థకు చెందిన ఎయిర్ ఇండియాలో విస్తారా సంస్థ త్వరలో విలీనం కానుంది. ఈ క్రమంలో గత నెల రోజుల నుంచి విస్తారా విమానయాన సంస్థ ఇబ్బందులను ఎదుర్కొంటుంది.

విస్తారా సంస్థకు చెందిన కొందరు పైలట్లు అనారోగ్యానికి గురయ్యారని స్థానిక మీడియా రిపోర్ట్ చేసింది. ఇదే కారణం కాదని, నిర్వహణ భారం కూడా మరో కారణంగా తెలుస్తోంది. టాటాకు సంస్థకు చెందిన ఎయిర్ ఇండియాలో విస్తారా సంస్థ త్వరలో విలీనం కానుంది. ఈ క్రమంలో గత నెల రోజుల నుంచి విస్తారా విమానయాన సంస్థ ఇబ్బందులను ఎదుర్కొంటుంది.

Tags

Read MoreRead Less
Next Story