అందాలు ఆరబోస్తున్న అమీషా పటేల్.. ఫోటోస్

Ameesha Patel: బద్రి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది అమీషా పటేల్.

అందాలు ఆరబోస్తున్న అమీషా పటేల్.. ఫోటోస్
X

Ameesha Patel: బద్రి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది అమీషా పటేల్. స్టార్ హీరోలుతో కొన్ని సినిమాలు చేసినా అమీషా జాతకం మారలేదు. ఇక ఇప్పుడు 43 ఏళ్ళలో కూడా కుర్ర హీరోయిన్లుతో పోటీ పడిమరి సోషల్ మీడియాలో అందాలు ఆరబోస్తుంది. అమీషా పటేల్ సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన అప్ డేట్స్ ఇన్ స్టాలో పంచుకుంటుంది. తాజాగా అమీషా పోస్ట్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

Amisha Patel Photos Source; Instagram


Amisha Photos Source: Instagram


Amisha Patel Photos Source: Instagram


Next Story

RELATED STORIES